శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

నంద్యాల జిల్లా

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద*

ఇన్ ఫ్లో : 60,398 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : NIL

పూర్తిస్దాయి నీటి మట్టం : 885 అడుగులు

ప్రస్తుతం : 859.30 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం :103.8942 టీఎంసీలు.