శ్రీశైలం గేట్లు మూసివేసిన డ్యామ్ అధికారులు..

నంద్యాల జిల్లా

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*

*జలాశయానికి వరద తగ్గడంతో శ్రీశైలం గేట్లు మూసివేసిన డ్యామ్ అధికారులు*

ఇన్ ఫ్లో : 65,985 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 95,175 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 882.50 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 201.5820 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి .

*నల్గొండ*

*నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం.*

*ఇన్ ఫ్లో : 64,511క్యూసెక్కులు*

*ఔట్ ఫ్లో :1650క్యూసెక్కులు*

*ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం: 590.00 అడుగులు.*

*ప్రస్తుత నీటి మట్టం : 555.50అడుగులు*

*పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :312,0450*

*ప్రస్తుత నీటి నిల్వ 222.0595 టీఎంసీలు.*

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959