శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద…

నంద్యాల జిల్లా :

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద*

*జలాశయం 1 గెట్ 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల*
R9TELUGUNEWS.COM
*ఈ ఏడాదిలో రెండవసారి రేడియల్ క్రేస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు*

ఇన్ ఫ్లో : 87,535 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 94,916 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 883.90 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 209.1579 టీఎంసీలు

కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి