శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు..!

నంద్యాల జిల్లా

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*

జలాశయం 1 గేటు 10 అడుగులు మేర ఎత్తివేత
R9TELUGUNEWS.COM
ఇన్ ఫ్లో : 1,43,108 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 94,709 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం: 885 అడుగులు

ప్రస్తుతం : 883.80 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 208.7210 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి