*నల్లగొండ జిల్లా :-*
• శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం.
R9TELUGUNEWS.COM
• ఇన్ ఫ్లో :- 1,20.222 క్యూసెక్కులు.
• ఔట్ ఫ్లో :- 32683 క్యూసెక్కులు.
• ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం :- 590.00 అడుగులు.
• ప్రస్తుత నీటి మట్టం :- 580.20 అడుగులు.
• పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :- 312,0450.
• ప్రస్తుత నీటి నిల్వ :- 283.5924.టీఎంసీలు.
*_జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి._*
*మూసి ప్రాజెక్ట్ అప్డేట్:-*
• ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం :- 645 అడుగులు .
• ప్రస్తుతం :- 643.50 అడుగులు
• ప్రాజెక్టు నీటి సామర్థ్యం :- 4.46టీఎంసీలు
• ప్రస్తుతం :- 4.07.టీఎంసీల నీరు నిలువ
• అవుట్ ఫ్లో :-1736.89 క్యూసెక్కులు.
• ఇన్ ఫ్లో :- 1736.89 క్యూసెక్కులు.
*_ప్రాజెక్ట్ రెండు క్రస్ట్ ను ఒక ఫీట్ మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల_