నంద్యాల జిల్లా
*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*
R9TELUGUNEWS.COM
జలాశయం 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత
ఇన్ ఫ్లో : 1,02,034 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,20,008 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 882.40 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 201.1205 టీఎంసీలు
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి