శ్రీశైలం గేట్లు ఓపెన్…శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద ప్రవాహం.
R9TELUGUNEWS.COM
*5 రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.*
ఇన్ ఫ్లో :2,32,290 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 2,01,743 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులు
ప్రస్తుతం : 883.00 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070
ప్రస్తుతం : 204.7880 టీఎంసీలు
కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…