శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 05-08-2026,*
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
ఇన్ ఫ్లో :-* 2,45,183 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో :-* NIL
*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు
*ప్రస్తుతం :-* 863.90 అడుగులు
*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC
*ప్రస్తుతం :-* 118.6216 టీఎంసీలు
…..
*జూరాల ప్రాజెక్టు :-* 2,45,183 క్యూసెక్కులు