శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..

*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 06-08-2026,*

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం*

*ఇన్ ఫ్లో :-* 2,20,948 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* NIL

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 869.20 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 138.2730 టీఎంసీలు

*జూరాల ప్రాజెక్టు :-* 2,20,948 క్యూసెక్కులు.