శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద…

నంద్యాల జిల్లా.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.

ఇన్ ఫ్లో : 36,050 క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో : నిల్ క్యూసెక్కులు.

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.

ప్రస్తుతం : 856.10 అడుగులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 94.9102 టీఎంసీలు.