ఎట్టకేలకు ఫలించిన లగచర్ల గిరిజన రైతుల పోరాటం
రనేడు లగచర్ల గ్రామానికి రానున్న నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం
ఇటీవల లగచర్ల గిరిజనుల పై జరిగిన దాడి పై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆ గ్రామానికి రానున్న నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం..
గ్రామస్థులతో మాట్లాడిన అనంతరం సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గిరిజన రైతులతో మాట్లాడనున్న ఎస్టీ కమిషన్ బృందం…
ఎస్టీ కమిషనర్ బృందం ముందు తమ గోడు వెళ్ళచ్చుకునేందుకు సిద్ధమైన గిరిజనులు..