తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
పలు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
ఏపీలోని 35 మండలాల్లో తీవ్ర వడగాలులు
మరో 167 మండలాల్లో మోస్తరు వడగాలులు
గతేడాది మార్చితో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు
కర్నూలులో 40.6 డిగ్రీలు, నందిగామలో 40 డిగ్రీలు
అనంతపురంలో 39.2, ఎన్టీఆర్ జిల్లాలో 38.21 డిగ్రీలు
తెలంగాణలో భానుడి భగభగలు
ఆదిలాబాద్లో 40.6 డిగ్రీలు,కొమురంభీం 40.5 డిగ్రీలు
భద్రాద్రిలో 40.1 డిగ్రీలు, మెదక్లో 39.6 డిగ్రీలు
వనపర్తిలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు..
ర్నూలులో 40.6 డిగ్రీలు, నందిగామలో 40 డిగ్రీలు అనంతపురంలో 39.2 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్లో 40.6 డిగ్రీలు, కొమురంభీం 40.5 డిగ్రీలు భద్రాద్రిలో 40.1 డిగ్రీలు, మెదక్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి