సినిమా టికెట్ రేట్ల పెంపు హైకోర్టు ఉత్తర్వుల పై సుప్రీంకోర్టు స్టే

సినిమా టికెట్ రేట్ల పెంపు హైకోర్టు ఉత్తర్వుల పై సుప్రీంకోర్టు స్టే..
సినిమా టికెట్ రేట్ల పెంపు హైకోర్టు ఉత్తర్వుల పై సుప్రీంకోర్టు స్టే

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేసిన సుప్రీంకోర్టు

టికెట్ రేట్లు పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని ఆదేశించిన హైకోర్టు

దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వెయ్యగా.. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, టికెట్ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాన్నే పాటించాలని సూచించిన సుప్రీంకోర్టు