*సూర్యాపేట జిల్లా..*
గ్యాస్ బ్లాక్ దందా పై సూర్యాపేట పోలీసుల ఆకస్మిక తనిఖీలు..
అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాల పై దాడులు..
20 కమర్షియల్ , 20 డొమెస్టిక్ సీలిండర్లు , ఫిల్లింగ్ పరికరాల స్వాధీనం..
డొమెస్టిక్ నుండి కమర్షియల్ సీలిండర్లకు గ్యాస్ నింపి అధిక ధరకు అమ్ముతున్న కేటుగాళ్ళపై కేసు నమోదు..