సూర్యవంశీ క్రేజ్ ఏకంగా డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ చాంపియన్ మెక్‌ఇంటైర్ వరకూ చేరింది..!

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ క్రేజ్ ఏకంగా డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ చాంపియన్ మెక్‌ఇంటైర్ వరకూ చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు మెక్‌ఇంటైర్.. వైభవ్ పేరున్న ఆర్ఆర్ జెర్సీ ధరించి జిమ్‌లో వర్కవుట్ చేస్తూ.. వైభవ్‌ను ‘చూజెన్ వన్’ అని కొనియాడారు. దీనికి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా క్రేజీగా రియాక్ట్ అయ్యాడు.