12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు పోదాం దమ్ముందా.

మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.

ఉత్తమ్ మీకు దమ్ముంటే కన్నేపల్లి పంపుహౌజ్ ప్రారంబించు..
పేరు రేవంత్ రోత మాటలు

12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు పోదాం దమ్ముందా..

కన్నేపల్లి పంపుహౌజ్ కు ఎందుకు పోవడం లేదు..

తుంగతుర్తి,సూర్యాపేట,కోదాడ నాశనం చేస్తున్నారు.

కాళేశ్వరం కింద ప్రాజెక్టులు కట్టొద్దని కుట్రలు చేశారు ఆంద్రోళ్ళు

కన్నేపల్లి ప్రారంబిస్తే 50లక్షల ఎకరాలకు నీళ్ళు అందించొచ్చు

కాళేశ్వరం కూలిందని లక్షకోట్లు పోయినయ్ అని దొంగ ప్రచారాలు చేస్తున్నయ్

100వ్కిలోమీటర్ల మేర స్వరంగ మార్గం
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మోటర్లు

చంద్రబాబు కట్టిన బనకచర్లకు అనుమతికి అవకాశం ఇస్తుండు తెలంగాణ ద్రోహి రెవంత్ రెడ్డి.

రెవంత్ ను ముఖ్యమంత్రి చేసిందే మోదీ.రాహుల్ కీ సోయి లేదు తెలంగాణ మూటల కోసం రాహుల్

11 సంవత్సరాల మోదీ పాలన లో తెలంగాణకు చేసిందేమి లేదు. చంద్రబాబు ఏజెంట్ రాస్తే మాట్లాడుతున్న రెవంత్

బీజేపి, బీఆర్ఎస్ లో విలీనం అయిన ఒప్పుకోం.
కేసీఆర్,కేటీఆర్ పై బూతు మాటలు మాట్లాడుకుండ ఉండలేడు రేవంత్

హామీలు పక్కదారి పట్టించడం కోసమే తిట్టడం మొదలు పెట్టిండు రేవంత్.

ఫోన్లు ట్యాపింగ్ ల విషయంలో కాంగ్రెస్ మంత్రులను ఎందుకు పిలవట్లేదు సిట్.

రండ మంత్రుల ఫోన్లు మేమెందుకు ముట్టుకుంటమ్

తమిళనాడు లో స్టాలిన్, బెంగాల్ లో మమత మీద రైడ్స్ జరిగితే తెలంగాణ లో కేసీఆర్ మీద జరుగుతున్నాయి.

తెలంగాణ కొరకు ప్రాణాలు అడ్డం పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని తిడితే ఎందుకు ఊరుకుంటడు కేటీఆర్

మీ ఉడత ఊపలకు భయపడే వాళ్ళం కాదు
మా ప్రభుత్వం వచ్చాక సర్కస్ ఆడిపిస్తం బిడ్డా జాగ్రత్త

తెలంగాణ హక్కులను కాపాడుకుంటం.
ఎలాంటి త్యాగాలకైన సిద్దంగ ఉంటం…