95 లక్షల ఓట్లు రద్దయ్యాయన్న వార్త అవాస్తవం: ప్రధాన ఎన్నికల అధికారి r9telugunews-ఎడిటర్ Oct 9, 2026 0 తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగించబడ్డాయన్న వార్త అవాస్తవమని ఎస్ఈసీ తెలిపింది. 95 లక్షల ఓట్లు తొలగించబడ్డాయన్న వార్తలపై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వివరణ…