సీఎం రేవంత్ రెడ్డి అహంకారం వల్ల, ఏకపక్ష నియంతృత్వ పోకడలతో ఎల్ అండ్ టీ ఎన్నో ఇబ్బందులు…
ప్రభుత్వం చేతికి మెట్రో అని పత్రికల్లో రాస్తున్నారు
చెప్పేవారికి లేకపోయినా రాసేవారికి ఉండాలి కదా
మెట్రో ఎప్పటినుండో ప్రభుత్వం చేతిలోనే ఉంది – కేటీఆర్.