పాక్ పై భారత్ ఘనవిజయం…దెబ్బకు దెబ్బ పడిందిగా పాకిస్తాన్ కి…! r9telugunews-ఎడిటర్ Feb 23, 2025 0 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం నమోదు చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది.