తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

*🔹తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు*

*శాసనసభ ఐదో సెషన్ 11రోజు(చివరి రోజు) బిజినెస్*

*ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రారంభం*.

*ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు*

తెలంగాణ శాసనసభ బిజినెస్.

*శాసనసభ, శాసనమండలిలో CAG రిపోర్ట్ ను టేబుల్ చేయనున్న డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క*

*ప్రభుత్వ తీర్మానం*

*శాసనసభలో మూడు బిల్లుల పై చర్చ*

1) ది తెలంగాణ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్ 2025 ను సభలో ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదం కోసం కోరనున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

2) ద్రవ్య వినిమయ బిల్ 2025 నెంబర్ (నెం:1) శాసనసభలో ప్రవేశపెట్టి, చర్చించి, సభ ఆమోదం కోసం కోరనున్న డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క

3) ద్రవ్య వినిమయ బిల్ 2025 (నెం:2) శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదం కోసం కోరనున్న డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క.