తెలంగాణ రాష్ట్ర బడ్జెట్-2026-27…

*తెలంగాణ రాష్ట్ర బడ్జెట్-2026-27.
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి.. ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ 2026-27ను 3,24,234 కోట్లుతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు కాగా.. మూలధన వ్యయం 47,267 కోట్లుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు…
ప్రస్తుతం 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి మూడు ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు..

రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

మూలధన వ్యయం – రూ. 47,267 కోట్లు

రెవెన్యూ వ్యయం – రూ. 2,34,406 కోట్లు

వ్యవసాయ శాఖ – రూ. 23,179 కోట్లు

విద్యుత్ శాఖ – రూ. 21,285 కోట్లు

పౌరసరఫరాల శాఖ – రూ. 7,366 కోట్లు

పశుసంవర్ధక శాఖ – రూ. 1,529 కోట్లు

విద్యా శాఖకి 26, 674 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు 13679 కోట్లు

కార్మిక శాఖకు 998 కోట్లు

మహిళా శిశు సంక్షేమ శాఖ కి 3143 కోట్లు

షెడ్యూల్ కులాలకు 11784 కోట్లు

షెడ్యూల్ తెగలకు 7937 కోట్లు

వెనక బడిన తరగతులకు 12511 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి 3769 కోట్లు

రాజీవ్ యువ వికాసం కు 6వేల కోట్లు

గృహ నిర్మాణానికి 7430 కోట్లు

ఐటీ శాఖకు 875 కోట్లు

పరిశ్రమల శాఖకి 3490 కోట్లు

చేనేత శాఖకు 258 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ కు 33,688 కోట్లు

ఇరిగేషన్ కు 22,615 కోట్లు

రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్లు

న్యాయ శాఖకు 2367 కోట్లు

పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు

హోం శాఖకు 11,907 కోట్లు

గోదావరి పుష్కరాలకు 500 కోట్లు

పర్యాటక శాఖకు 1224 కోట్లు

6 గ్యారంటీలకు 50,713 కోట్లు

రైతు భరోసాకు 18,000 కోట్లు

చేయుతకు 14,861 కోట్లు

ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు

మహాలక్ష్మికి 4,305 కోట్లు

సన్న వడ్ల బోనస్ కు 3,500 కోట్లు

గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) 2,080 కోట్లు

రాజీవ్ ఆరోగ్య శ్రీ 1,143 కోట్లు

మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ 723 కోట్లు

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు 600 కోట్లు

పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు

బియ్యం సబ్సిడీ 3,000 కోట్లు

కల్యాణలక్ష్మి / షాది ముబారక్ 3,683 కోట్లు

విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు

స్కాలర్‌షిప్‌లకు 4,343 కోట్లు

తప్పనిసరి కార్యాలయ ఖర్చులు 2,323 కోట్లు

పంచాయతీరాజ్ రోడ్లకు 2, 062 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు 6416 కోట్లు

హ్యాంమ్ రోడ్లకు 3053 కోట్లు

రీజనల్ రింగ్ రోడ్డుకు 1525 కోట్లు

రాజీవ్ యువ వికాసానికి 5800 కోట్లు

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 5000 కోట్లు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు

పంట బీమా పథకానికి 1886 కోట్లు

మూసి రివర్ ఫ్రంట్ కు 1500 కోట్లు

CURE ఏరియా అభివృద్ధికి 2654 కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు

ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు 1056 కోట్లు

ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 1500 కోట్లు..

బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..
♦ వ్యవసాయం-రూ.23,179 కోట్లు
♦ విద్యుత్‌శాఖ-రూ. 21,285 కోట్లు
♦ విద్యాశాఖ-రూ.26,674 కోట్లు
♦ మహిళ, శిక్ష సంక్షేమం-రూ.3143 కోట్లు
♦ పశుసంవర్థకశాఖ-రూ.1,529 కోట్లు
♦ సివిల్‌ సప్లై-రూ.7,366 కోట్లు
♦ వైద్యారోగ్యశాఖ- రూ.13,679 కోట్లు
♦ రాజీవ్‌ యువవికాసం- రూ. 6000 కోట్లు
♦ ఎస్సీ అభివృద్ధి- రూ.11784 కోట్లు
♦ ఎస్టీ అభివృద్ధి రూ.7937 కోట్లు
♦ మైనారిటీ సంక్షేమం- రూ.3769 కోట్లు
♦ బీసీ సంక్షేమం : రూ.12,511 కోట్లు
♦ ఇరిగేషన్ -రూ.22615 కోట్లు
♦ మున్సిపల్ శాఖ- రూ.17907 కోట్లు
♦ గృహ నిర్మాణం- రూ.7430 కోట్లు
♦ ఐటీ- రూ.875 కోట్లు
♦ చేనేత- రూ.258 కోట్లు
♦ పరిశ్రమలు- రూ. 3490 కోట్లు
♦ పంచాయతీ రాజ్- రూ.33688 కోట్లు
♦ ఆర్‌అండ్‌బీ – రూ.12789 కోట్లు
♦ న్యాయ శాఖ- రూ.2367 కోట్లు
♦ హోంశాఖ- రూ. 11907 కోట్లు
♦ టూరిజం- రూ. 1224 కోట్లు
♦ గోదావరి పుష్కరాలు -రూ.500 కోట్లు