తెలంగాణ ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భద్రతా బలగాల భారీ ఆపరేషన్..
కర్రెగుట్టలను అష్టదిగ్బంధం చేసిన భద్రతా బలగాలు
మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు దేవ్ జీ, పాపారావు, బడే దామోదర్ లక్ష్యంగా పోలీసు బలగాల వేట
కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్, డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు
భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్లు చెబుతున్న పోలీసు వర్గాలు.
కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న కర్రెగుట్టల్లో ఒక్కసారిగా కాల్పుల మోత..