స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు…

స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు…

గత విచారణలో ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం…

ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించిన హైకోర్టు…

ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలన్న హైకోర్టు…

రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తికి 25 రోజుల సమయం కావాలన్న తెలంగాణ సర్కార్…

ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేస్తే ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈసీ…