నేడు జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తొ పాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి,, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన..!

సూర్యాపేట జిల్లా.

నేడు జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తొ పాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి,, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన..

ఉదయం 10 గంటలకు మట్టపల్లి పుణ్యక్షేత్రానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తొ పాటు సతీమణి సుధాదేవ్ వర్మ హాజరు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం

ఆలయ పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న గవర్నర్

ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన కార్యక్రమాలు

హుజూర్‌నగర్‌లో రూ.123 కోట్లతో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల శంకుస్థాపన

కోదాడలో రూ.50 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన

మట్టపల్లి ఆలయానికి కొత్త సత్రం భవనం, వంటశాల భవనాలకు శంకుస్థాపన..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959