స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల.
గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్.
సాయంత్రం ఆరు గంటలకు మీడియా సమావేశం.
తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో నేడు షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం…
*🔹తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. ఎల్లుండే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..*
_• డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్.._
*ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్.. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాల ప్రకటన..*
_• నాలుగు రోజుల తేడాతో 2, 3 దశల ఎన్నికలు.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం.