సూర్యపేట జిల్లా.. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ,mla జగదీష్ రెడ్డి.. మాజీ mla గాదరి కిషోర్ కుమార్…. …………………………. …………………. … జగదీష్ రెడ్డి మాట్లాడుతూ….రాష్ట్రంలో విచిత్రమైన పాలన నడుస్తోంది.. అడుగడుగునా అరాచకాలు, దాడులు జరుగుతున్నాయి.. బీజేపీ పార్టీ కేసీఆర్ ను చూసి భయపడుతుంది.. అందుకే రేవంత్ రెడ్డి తో చేతులు కలిపింది.. కేసీఆర్ గారిపై ,ktr పై కాళేశ్వరం విషయంలో పెట్టిన కేస్ లు అన్ని వొత్తివే.. అవి అన్ని పనికమాలిన కేస్ లే… వాటిల్లో పస లేదు..ఇక రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర పొషిస్తున్నది..ఎన్నికల సంఘం కాంగ్రెసు కు , B టీం లా వ్యవహరిస్తోంది..ఇవ్వాళ కూడా చాలా చోట్ల brs కౌన్సిలర్ లపై దాడులు జరిగాయి.. కిడ్నప్ లు చేస్తున్నారు.. .కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తోడు దొంగలు..ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి..ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా చోట్ల పొత్తులు పెట్టుకున్నయ్… బీజేపీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రం న్నీ దోచుకుంటున్నాయి…కేసీఆర్ గారిపై కుట్రలు చేస్తున్నాయి..ఎన్ని దాడులు చేసిన, ఎన్ని కేస్ లు పెట్టినా మా కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేస్తున్నారు.. రాబోయే అన్ని రోజులు brs వే.. రాష్ట్రంలో వచ్చేది brs ప్రభుత్వమే. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు…తిరుమల గిరి మున్సిపాలిటీ లో గులాబీ జెండా ఎగురవేశాo.. సగానికి పైగా పంచాయతీ లను గెల్చుకున్నాం ………………………… మాజీ mla గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ….. తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది..నిను mla గా వున్నప్పుడు తిర్మలగిరి మున్సిపాలిటీ లో 33 కోట్లు అభివృద్ధి నిధులు సాంక్షన్ చేపిస్తే వాటిని అన్నింటినీ అపి వేశారు ఇప్పుడున్న mla సమేల్..నియోజకవర్గంలో దందాలు, దోపిడీలు దాడులు ఎక్కువ అయ్యాయి..గతంలో ఎప్పుడు ఎలాంటి దౌర్జన్యం న్నీ చూడలేదు.. దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తూన్నారు…ఎవ్వరికి భయపడం… తెలంగాణ ఉద్యమ పోరాటం చేసినోల్లామ్.. ఈ కాంగ్రెస్ దొంగలకు భయపడే ప్రసక్తే లేదు… వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి లో గెలిచి చూపిస్తాం..తెలంగాణ కు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.