తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

వచ్చే నెల 11న పోలింగ్.. 13న కౌంటింగ్

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

నేటి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు

ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం..

అన్ని మున్సిపాలిటీలకు ఒకే దశలో ఎన్నికలు

రేపటి నుంచే నామినేషేన్ల ప్రక్రియ

జనవరి 31వ తేదీ నామినేషన్లకు తుది గడువు…

రీపోలింగ్‌ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహణ.

రేపటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ.

ఈనెల 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు.

ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక..

ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక..