తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఈ డి సోదాలు.. 15 బృందాలతో సోదాలు చేస్తున్న ఈడి..
బెంగళూరులో ఈడీ దాడులు.
బెంగళూరులో రెండు చోట్ల ఈడీ దాడులు
NDPS కేసులో ఈడీ దాడులు
హైదరాబాద్ కేసులో బెంగళూరులో దాడులు
హైదరాబాద్లో 7 చోట్ల, బెంగళూరులో రెండు చోట్ల దాడులు
కోట్ల రూపాయల డ్రగ్స్ అమ్మకం కేసులో దాడులు
నిందితులను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
ఆ సంబంధంలోనే బెంగళూరులో ఈడీ దాడులు..!