TGPSC మెంబర్లుగా మరో ముగ్గురు నియామకం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లుగా మరో ముగ్గురిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్ ఐపీఎస్, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ లను నియమిస్తూ CS రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వారు పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి వీరి నియామకం అమల్లోకి రానుంది. ఈ సభ్యులు 6 ఏళ్లు లేదా వారికి 62 ఏళ్ళ వయస్సు వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు…