*ఉపాధ్యాయుల ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్*
స్కూల్ అసిస్టెంట్ లకు ప్రధాన ఉపాధ్యాయులుగా..SGT లకు స్కూల్స్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు
ఆగస్టు 2 నుండి 11 వరకు 10 రోజుల పాటు ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నా 850 హెడ్మాస్టర్ పోస్టులు.. ఖాళీగా ఉన్న 2500
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 3వేల 500 మంది ఉపాధ్యాయులకు రానున్న ప్రమోషన్లు
సంవత్సరం తర్వాత ఉపాధ్యాయుల ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం.