TPCC నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన AICC..

*డిల్లీ:*

TPCC నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన AICC

27 మంది ఉపాధ్యక్షులు,
69 మంది ప్రధాన కార్యదర్శులను ప్రకటించిన ఏఐసీసీ..

తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది. 27 మందికి ఉపాధ్యక్షులుగా, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులను భర్తీ చేసింది. కార్యవర్గంలో ఎంపీ, ఐదుగురు .

కాంగ్రెస్ పార్టి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరికీ చోటు

Mp రఘవీర్ &గుమ్మల మోహన్ రెడ్డి
ప్రధాన కార్యదర్శులు

దైద రవీందర్
కొండేటి మల్లయ్య
చనగాని దయాకర్..