గత ప్రభుత్వం అరాచకాల మీద చర్యలకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.పీసీసి అధ్యక్షుడు.మహేష్ కుమార్ గౌడ్….

*గాంధీ భవన్*

*మహేష్ కుమార్ గౌడ్…. పీసీసి అధ్యక్షుడు*

గత ప్రభుత్వం అరాచకాల మీద చర్యలకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు..

రాజీనామా చేయమని తీన్మార్ మల్లన్న హరీష్ రావును సవాల్ విసిరిండు

దమ్ముంటే హరీష్ రావు రాజీనామా చేయాలి..అప్పుడు తెలుస్తది

నవంబర్ 2న అన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను,సివిల్ సొసైటీ నాయకులతో మీటింగ్

*5న లేదా 6న రాష్ట్రంలో ని ముక్యులతో కులగణన పై సమావేశం ఉంటది*

రాహుల్ గాంధీ దేశానికి భవిషత్

ఎంత శాతం ఉంటే అంత వాటా రావాలని చెప్పిన మొనగాడు రాహుల్ గాంధీ

సమగ్ర కులగణన సమగ్రంగా నిష్పక్షపాతంగా జరగాలని చర్చ

*డిసెంబర్ 7వరకు కులగణన పూర్తి చేయాలని భావిస్తున్నాం*

పెద్దల ఆలోచనలను తీసుకున్నాం

ఓబీసీ కులగణన కోసం కేంద్రానికి రేసలుషన్ పంపాలని సమావేశంలో తీర్మానం

ప్రతిపక్షాలు చేస్తున్న అపోహలను ప్రజలు నమ్మొద్దు

బీసీ కార్పొరేషన్,విషయంలో ప్రభుత్వం ఎక్కడ తప్పు చేయలేదు

గత ప్రభుత్వం సమగ్ర సర్వే పై టేబుల్ చేయలేదు..