ఆరు గ్యారెంటీలు అమలు చేతకాక, ప్రశ్నించిన వారిని అరెస్టులంటూ భయపెడుతున్నారు.. ఒంటెద్దు నరసింహారెడ్డి..
*ఆరు గ్యారెంటీలు అమలు చేతకాక, ప్రశ్నించిన వారిని అరెస్టులంటూ భయపెడుతున్నారు.. ఒంటెద్దు నరసింహారెడ్డి.*
*కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ప్రారంభం అయింది*.
*పది సంవత్సరాల్లో కేసిఆర్ హయం లొ హైదరాబాద్ అగ్రగామిగా ఉంది* ..
*కాంగ్రెస్ పాలనలో పది నెలల్లో హైదరాబాద్ అట్టడుగు చేరింది.*
*సూర్యాపేట జిల్లా…*
మఠంపల్లి మండల కేంద్రంలో, ఉద్యమకారుడు పోతబత్తిన శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు తీసివేయడంతో, వారిని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందించి,, అనంతరం,.. మఠంపల్లి మండల కేంద్రంలో , కేటీఆర్ పిలుపు మేరకు సంబరాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి హాజరవ్వడం జరిగింది..
*అనంతరం ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ..*
కాంగ్రెస్ పార్టీ కుట్రలు భగ్నం చేసిన BRS..
కరెంట్ చార్జీలను పెంచాలన్న ప్రయత్నానికి అడ్డుకట్ట వేసి
చార్జీలు పెంచకుండా చెయ్యడం..
తద్వారా పేద ప్రజలపై భారం పడకుండా చూడడంలో BRS పార్టీ సాధించిన గొప్ప విజయం సాదించింది అన్నారు…
అందుకోసమే ఈ సంబరాలను జరుపుకుంటున్నట్లు తెలిపారు..
ఆరు గ్యారెంటీ ల అమల్లో చెయ్యని కాంగ్రెస్ పార్టీని, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు..
10 సంవత్సరాల వ్యవధిలో, ఎక్కడ ధర్నాలు రాస్తారోకోలు లాఠీ చార్జీలు జరగలేదని, ఎప్పుడూ కూడా 144 సెక్షన్లు ఏర్పాటు చేయలేదని.. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 నెలలోనే కర్ఫ్యూలు,, రాస్తారోకోలు, పోలీసులపైనే లాటి చార్జీలు చేయడం చూశామని అన్నారు..
మూసి పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, దోపిడీ నీ ప్రారంభించారని అన్నారు… చెరువులు తెగిపోయి నీరు పూర్తి స్థాయిలో నిండక రైతులు ఇబ్బంది పడుతున్న అదేదీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పట్టడం లేదని అన్నారు…
కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీ అని,,, కేరాఫ్ అడ్రస్ కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు..
ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో,, బిఆర్ఎస్ నాయకులని అరెస్ట్ అంటూ కొత్త రాగాన్ని అందుకుందని అన్నారు…
10 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్, హైదరాబాద్ని అగ్రస్థానంలో ఉంచితే,, పది నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి అట్టడుగుకి తీసుకువచ్చారని ఆరోపించారు..
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని , ఏదో చెప్పుకుంటున్నట్లుగా తెలిసిందని,, ఆయన రాజకీయ గురువుల వల్లే కాలేదు,, సీఎం రేవంత్ రెడ్డి ఓలెక్క,. కెసిఆర్ మహాశిఖరం ఆయన అందుకోవటం ఎవరివల్లా కాదు…
బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు, పోతబత్తిన శ్రీనివాస్కు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుందని,, భవిష్యత్తులో కూడా, brs కార్యకర్తలకు అన్యాయం జరిగిన బిఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటుంది అన్నారు..
ఈ కార్యక్రమంలో. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రంగాచారి,, మాజీ జడ్పిటిసిలు, కొప్పుల సైదిరెడ్డి, జగన్ నాయక్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య,, మండల శ్రీనివాస్ రెడ్డి. స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు..