సంక్రాంతికి మరిన్ని అదనపు రైళ్లు..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అది పెద్ద పండగ.. తెలంగాణ నుండి ఆంధ్రాకు వివిధ రాష్ట్రాల నుండి తెలుగు రాష్ట్రాలకు భారీగా భారీ రద్దీ ఉండనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది…
ఉండనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
మరో 11 అదనపు రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 8 నుంచి జనవరి 10 మధ్య ఇవి ప్రయాణం సాగించనున్నాయి. కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్,
సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ రైళ్లకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959