ట్రైన్ ఎస్ ఐ ఓవరాక్షన్…

కరీంనగర్ సిపి గారు ఇదిగో వీడియో సాక్ష్యం మీ సైదాపూర్ ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ చేసిన దుర్మార్గం..

ట్రైన్ ఎస్సై ఇంకా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించలేదు కానీ అప్పుడే.. ట్రాక్టర్ డ్రైవర్ పై తన ప్రతాపం చూపించడం ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఏదైనా తప్పు చేసి ఉంటే దాన్ని చట్టం ప్రకారం స్టేషన్ కి తీసుకువెళ్లి అరెస్టు చెయ్యాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంతేకానీ తన చేతిలోకే చట్టాన్ని తీసుకొని విచక్షణ రహితంగా కొట్టడం సరైన పద్ధతి కాదంటూ.. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేయడం కష్టం అది వైరల్ గా మారింది..
కరీంనగర్ సిపి గారు ఇదిగో వీడియో సాక్ష్యం మీ సైదాపూర్ ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ చేసిన దుర్మార్గం..
అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వేచి చూడాలి కరీంనగర్ సిపి ప్రస్తుతం ట్రైన్ ఎస్సై భార్గవ్ చేసిన దాడి ఎలా తీసుకుంటారు అని..