యుద్ధంలో కూలిన ఫైటర్‌ జెట్ల సంఖ్య ఎనిమిది… యుద్ధం ఆపింది నేనే.. ట్రంప్…

యుద్ధంలో కూలిన ఫైటర్‌ జెట్ల సంఖ్యను ట్రంప్‌ మరింత పెంచారు. ఇప్పటి వరకూ ఏడు జెట్లు కూలిపోయాయని (Fighter Jets) చెబుతున్న ట్రంప్‌.. ఇప్పుడు ఎనిమిదిగా పేర్కొన్నారు. మియామిలో జరిగిన అమెరికా బిజినెస్‌ ఫోరంలో పాల్గొన్న ట్రంప్‌ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తనను తాను ప్రపంచ శాంతికర్తగా చెప్పుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి..అయితే ఈ యుద్ధంలో కూలిన ఫైటర్‌ జెట్ల సంఖ్యను ట్రంప్‌ మరింత పెంచారు. ఇప్పటి వరకూ ఏడు జెట్లు కూలిపోయాయని (Fighter Jets) చెబుతున్న ట్రంప్‌.. ఇప్పుడు ఎనిమిదిగా పేర్కొన్నారు. మియామిలో జరిగిన అమెరికా బిజినెస్‌ ఫోరంలో పాల్గొన్న ట్రంప్‌ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తనను తాను ప్రపంచ శాంతికర్తగా చెప్పుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి..