వాషింగ్టన్లో జరిగిన గాజా శాంతి సదస్సులో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్రంపు ‘దక్షిణాసియా నిజమైన రక్షకుడు’గా ఆయన అభివర్ణించారు. గత ఏడాది భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించారని షరీఫ్ పేర్కొన్నారు. ట్రంప్ సరైన సమయంలో స్పందించడం వల్లే లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.