తెలంగాణ ఇంటర్ పరీక్షల 2027 షెడ్యూల్ విడుదల.
TS Inter Time Table 2027.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) టైమ్‌టేబుల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) విడుదల చేసింది. ఫస్టియర్ పరీక్షలు 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుండగా, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి జరగనున్నాయి..
పరీక్షా షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సెకండియర్ ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు ఫస్టియర్ ప్రాక్టికల్స్
జనవరి 27న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష
జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష