రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం!

“రైతుబంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారు”

ఎకరానికి రూ.15 వేల వరకు బోనస్ వస్తుందని రైతులు చెబుతున్నారు..

ఏది రైతుకు మేలు అంటే అదే చేస్తాము – మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు..

రైతు బంధు’ను బంద్ చేసే ఆలోచనలో ఉందని శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.”రైతుబంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారు..

ప్రస్తుతం ఇదే విషయంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి..