తుంగభద్ర జలాశయం కు పెరుగుతున్న వరద నీరు..!

తుంగభద్ర జలాశయం కు పెరుగుతున్న వరద నీరు

TB డ్యామ్ లోనికి రెండు రోజుల వ్యవధిలో 40 వేల క్యూసెక్కుల వరద నీరు ..

ప్రస్తుతం ఇన్ ఫ్లో 44,315 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో. 289 క్యూ సెక్కులు

డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం. 1633.00 అడుగులు.

ప్రస్తుత నీటి మట్టం 1596.34 అడుగులు.

డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ. 105.788 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ. 17.155..