మీరట్ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన…

ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది… ఈ ఘటనతో ఒకసారిగా పలువురు షాక్ కు అయ్యారు..

UPలోని మీరట్ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన షగుణ్ శర్మ అనే యువకుడిని అక్కడికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం చేసేందుకు మార్చురీకి తీసుకెళ్తుండగా అతనిలో కదలిక వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. వెంటనే ICUకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు.