గన్ మిస్ ఫైర్…హైదరాబాద్ కు చెందిన యువకుడు అమెరికాలో మృతి

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో MS చదివేందుకు వెళ్లిన ఉప్పల్ కు చెందిన విద్యార్థి ఆర్యన్ రెడ్డి (23 )

ఈ నెల 13న తన పుట్టిన రోజు నాడే చోటు చేసుకున్న ఘటన.

తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్.

ఈరోజు రాత్రికి హైదరాబాద్ కు ఆర్యన్ రెడ్డి మృతదేహం.