*విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల తేదీలు ఖరారు*
▪️అక్టోబర్ 11 నుంచి 20 వరకూ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు.
▪️అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీదేవి అలంకరణ.
▪️12న గాయత్రీదేవి అలంకరణ.
▪️13న అన్నపూర్ణాదేవి అలంకరణ.
▪️14న మహాచండీదేవి అలంకరణ.
▪️15న లలితా త్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం.
▪️16న సరస్వతిదేవి అలంకరణ.
▪️17న మహాలక్ష్మీదేవి అలంకరణ.
▪️18న దుర్గాదేవి అలంకరణ.
▪️19న మహిషాసురమర్థిని అలంకరణ.
▪️20న రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం.
▪️20న సాయంత్రం కృష్ణా నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం.