విలేజ్ డెవలప్ మెంట్ సొసైటీ కార్యాలయం లో బోనాల పండుగ మహోత్సవం

విలేజ్ డెవలప్ మెంట్ సొసైటీ కార్యాలయం లో బోనాల పండుగ మహోత్సవం

దేవరకొండ…………
విలేజ్ డెవలప్ మెంట్ సొసైటీ కార్యాలయం (సెంటర్ )లో చివరి రోజు న బోనాల పండుగ ను ఘనంగా జరుపుకోవడం జరిగింది
శిక్షణ పొందూచున్న మహిళలు ఉచ్చహంగా జరుపు కున్నారు ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిధి గా జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బాషా చౌహన్, టైలరింగ్, బ్యూటిషన్, కంప్యూటర్ మాస్టర్స్ N శాంతి, K కవిత, B నిహారిక, శిక్షణ పొందూచున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు.