ఎడారి దేశంలో పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు…!

ఎడారి దేశంలో పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో వాహనాలు, ఇళ్ల పైకప్పులపై మంచు పేరకుపోయింది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సౌదీ అరేబియా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బలమైన గాలులతో భారీ వర్షపాతం నమోదు కావచ్చునని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది..ఎడారి దేశంలో పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో వాహనాలు, ఇళ్ల పైకప్పులపై మంచు పేరకుపోయింది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సౌదీ అరేబియా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బలమైన గాలులతో భారీ వర్షపాతం నమోదు కావచ్చునని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది..

https://x.com/i/status/2001045456965562575