📢Breaking News:-
*యాదాద్రి భువనగిరి జిల్లా:-*
యాదగిరిగుట్ట లాడ్జిలో దారుణం.
నాలుగు రోజుల కిందట ముగ్గురు మైనర్ బాలికలపై రేప్..?
బాధితులు,హైదరాబాద్ లోని అల్వాల్ కి చెందిన ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న బాలికలు..
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్తున్నారని తెలిసి.. మాటలు కలిపి వారితో వచ్చిన ముగ్గురు యువకులు..
• అంతా కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం.
అదే రోజు రాత్రి లాడ్జిలో యువకులతో కలిసి ఉన్న బాలికలు.
బాలికలు స్కూల్ కి రాలేదని ఓ టీచర్ పేరెంట్స్ కి ఫోన్ చేయడంతో.. మిస్సింగ్ కేసు పెట్టిన పేరెంట్స్..
మరుసటి రోజు ఉదయం ఎక్కడికి వెళ్లారు అంటూ బాలికలను నిలదీసిన పేరెంట్స్..
యాదగిరిగుట్టకు వెళితే.. మాయ మాటలు చెప్పి ముగ్గురు రేప్ చేశారంటూ పేరెంట్స్ కి చెప్పిన బాలికలు..
ఫోక్సో యాక్ట్ కింద ముగ్గురు యువకులు సహా లాడ్జి యాజమానిపై కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు.