జూరాల ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద.
27 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ఫ్లో 1,60,000, ఔట్ఫ్లో 1,77,000 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం 317.33 మీటర్లు
11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..
*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 02-08-2026,*
*TIME:- 6:00 PM.*
*శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం*
*ఇన్ ఫ్లో :-* 1,52,186 క్యూసెక్కులు
*ఔట్ ఫ్లో :-* NIL
*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు
*ప్రస్తుతం :-* 849.70 అడుగులు
*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC
*ప్రస్తుతం :-* 79.4564 టీఎంసీలు
———————*
*జూరాల ప్రాజెక్టు :-* 1,52,186 క్యూసెక్కులు