యాదాద్రి భువనగిరి జిల్లా
బీహార్ నుంచి అక్రమంగా గంజాయి రవాణా
అనుమానం తో తనిఖీ నిర్మావహించగా లభ్యమైన గంజాయి చాకలెట్ ప్యాకెట్లు
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు
వ్యక్తులను
తనిఖీ చేయగా వారి యొక్క బ్యాగులోని బట్టల మధ్యలో 8 గంజాయి చాక్లెట్ మరియు ఒక ఫోను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు,
పట్టుబడిన వ్యక్తులు బీహార్ కు చెందిన సునీల్ రాయ్..బిట్టు కుమార్లుగా గుర్తించిన పోలీసులు.

సాఫ్ట్ వెర్ ఉద్యోగస్తులు టార్గెట్ చేసుకోని ,
వ్యాపారం చేస్తున్నారు.
పోలీస్ అదుపులో 14మంది సాఫ్టువెర్ ఉద్యోగస్తులు.
100 మంది సాఫ్టువెర్ ఉద్యోగస్థులతో గ్రూప్ చేసి వ్యాపారం.
మిగతా సాఫ్టువెర్ ఉద్యోగస్తుల కోసం ట్రెస్ చేస్తున్న పోలీసులు
కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు పోలీసులు.