నేటి పంచాంగం..

🕉 *శ్రీ గురుభ్యోనమః*

_అక్టోబర్ 17, 2026_*

*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన_*

సంవత్సరః : శ్రీ పరాభవ నామ సంవత్సరః
ఆయనమ్ : దక్షిణాయనమ్
ఋతుః : శరదృతుః
మాసః : ఆశ్వయుజమాసః
పక్షమ్ : శుక్ల / శుద్ధపక్షమ్
తిథిః : సప్తమీ రా.తె.05:25 పర్యన్తం. తదుపరి అష్టమీ
వాసరః : స్థిరవాసరః (శనివారము)
నక్షత్రమ్ : మూలా ఉ.08:31 పర్యన్తం. తదుపరి పూర్వాషాఢా
🔱యోగః : అతిగండః రా.10:44 పర్యన్తం. తదుపరి సుకర్మా
☀కరణమ్ : గరః / గరజి సా.04:23 పర్యన్తం. తదుపరి వణిక్ / వణిజ రా.తె.05:25 పర్యన్తం. ఆ తదుపరి భద్రః / విష్ఠి
🌅సూర్యోదయః : 06:09
🌄 సూర్యాస్తమయః : 05:53
🌞సూర్యరాశిః : కన్యా👩
🌜చన్ద్రరాశిః : ధనుః / ధనుస్సు🏹
🔯అభిజిత్ : ఉ.11:38 – 12:25 పర్యన్తం
🕓వర్జ్యమ్ : ఉ.06:44 – 08:31 పునః రా. 07:09 – 08:55 పర్యన్తం
⌚అమృతకాలః : రా.తె.05:47 ల.
⏰దుర్ముహూర్తమ్ : ఉ.06:08 – 07:41 పర్యన్తం
🐍రాహుకాలః : ఉ.09:00 – 10:30 పర్యన్తం
😈యమగణ్డకాలః : మ.01:30 – 03:00 పర్యన్తం
గుళికాకాలః : ఉ.06:00 – 07:30 పర్యన్తం

*_𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః: దేవి త్రిరాత్ర వ్రతారంభమ్, తిరుమల శ్రీవారి పుష్పక విమానమ్ 𝕝𝕝卐𝕝𝕝_*

*_𝕝𝕝ॐ𝕝𝕝 శ్రీ దేవీ శరన్నవరాత్రులు 07వ రోజు అలంకారం: దేవీ కాళరాత్రీగా దర్శనమ్_*

*_ఇంద్రకీలాద్రిపై: శ్రీ మహాలక్ష్మీ దేవీగా దర్శనమ్𝕝𝕝

*_🔆 బతుకమ్మ పండుగ : 08వ రోజు – వెన్నముద్దల బతుకమ్మ

*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝