ఉపాధ్యాయుడిపై 10వ తరగతి విద్యార్థుల దాడి..
ప్రస్తుతం విద్య వ్యవస్థ అన్న విద్య నేర్పించే అధ్యాపకులు పట్ల కనీసం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు విద్యార్థులు… విద్యాబోధన నేర్పించే అధ్యాపకుడి పైనే విచక్షణ రహితంగా అందరూ చూస్తుండగా దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది..
ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిపై దాడి చేసిన 10వ తరగతి విద్యార్థులు..
చిన్న కారణం గొడవగా మారడంతో ఉపాధ్యాయుడిపై పిడి_గుద్దు_లు కురిపించిన కొంతమంది విద్యార్థులు..
పదో తరగతి విద్యార్థి సదరు టీచర్పై పిడిగుద్దులు కురిపిస్తుండగా.. అక్కడే ఉన్న విద్యార్థులు, టీచర్లు అతన్ని అడ్డుకున్నారు. మా అమ్మను తిడతాడా..? అని ఆ విద్యార్థి అంటుంటే.. ఎవరినైనా తిడితే మాస్టారుకు చెప్పు ఆయన చర్యలు తీసుకుంటాడు కదా.. అంటూ అక్కడే ఉన్న మరో టీచర్ చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది..